NDL: విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ రామ్మోహన్ శుక్రవారం తెలిపారు. దొర్నిపాడు, కోవెలకుంట్ల, కలుగొట్ల, గుల్లదుర్తి 33/11 కేవీ సబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ లైన్ల మరమ్మతులతో రేపు సరఫరా బంద్


