AKP: రాంబిల్లి మండలం గొరపూడి రెవెన్యూ గ్రామంలో లారస్ కంపెనీకి సేకరించిన భూముల వద్ద ఏర్పాటు చేసిన 142 కాంక్రీట్ ఫెన్సింగ్ స్తంభాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అక్టోబర్ 8 రాత్రి ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ను మరుసటి రోజు తొలగించినట్లు APIIC అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగేంద్ర తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఫెన్సింగ్ స్తంభాలు ధ్వంసం.. కేసు నమోదు


