హైదరాబాద్: 28°C
క్రీడలు

అదరగొడుతున్న సంజూ.. ఇరగదీస్తున్న ఇషాన్

రాంచి వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 10 ఓవర్లలో 127/1 పరుగులు చేసింది. సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ చేసి సత్తా చాటాడు. సంజూ (72*), ఇషాన్ కిషాన్ (33*) దూకుడుగా ఆడుతున్నారు. అభిషేక్ శర్మ 20 రన్స్‌ చేసి రోస్టన్‌ చేస్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.