హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు ఉదయం కరెంట్ కట్

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. మరమ్మతుల నేపథ్యంలో విద్యుత్ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.