హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు'

PPM: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా గ్రామాల్లోని ప్రజలు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలకు లోబడి మెలగాలని, వీటిని అతిక్రమించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొంటామని ఎస్సై రాజేష్ హెచ్చరించారు. శుక్రవారం బర్లి గ్రామంలో ఎన్నికల నియామళిపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల్లోని ప్రజలు ఎన్నికల సందర్భంగా ఎలాంటి ఘర్షణలకు తావివ్వకుండా ఉండాలన్నారు.