హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేన కార్యనిర్వాహక సభ్యునిగా కామేష్

ELR: నూజివీడుకు చెందిన ముత్యాల వెంకట కామేశ్వరరావు (కామేష్) జనసేన పార్టీ ఏలూరు పార్లమెంట్ నిర్వాహక దళ్ సభ్యునిగా నియమింపబడ్డారు. జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, పార్టీ బలోపేతానికి కీలక పాత్ర పోషించనున్నారు. కామేష్ నియామకం పట్ల పలువురు అభినందించారు.