W.G: ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించాలని జేసీ కల్పశ్రీ అధికారులను ఆదేశించారు. నరసాపురం ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మూడో విడత ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్తో కలిసి ఆమె 69 అర్జీలను స్వీకరించారు. భూ సమస్యలు, ఆస్తి వివాదాలు, పారిశుద్ధ్యం, మత్స్యశాఖ అంశాలపై వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన జేసీ


