NLR: తోటపల్లి గూడూరు మండలంలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ సుకుమార్ ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. బ్రహ్మదేవి సబ్ స్టేషన్‌లో మరమ్మతులు కారణంగా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తోటపల్లి గూడూరు సెక్షన్ పరిధిలోని అన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
వార్తలు
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


