KDP: సింహాద్రిపురం మండల కేంద్రంలోని గ్రామదేవత పెద్దమ్మ తల్లి దసరా ఉత్సవాలను పది రోజులపాటు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 18వ తేదీ ఆదివారం దుర్గాష్టమి సందర్భంగా ఉదయం 7 గంటల నుంచి అమ్మవారికి బిందె సేవా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 108 మంది సుమంగళి మహిళలు పాల్గొనాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
సింహాద్రిపురంలో పెద్దమ్మ తల్లి దసరా ఉత్సవాలు


