BDK: బూర్గంపాడు మండలంలో శుక్రవారం పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు ఆర్‌అండ్‌బీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో రహదారుల పరిస్థితి, నిర్మాణ పనుల పురోగతిపై చర్చించారు. దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేపట్టి, కొత్త రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. మంజూరైన పనులను నాణ్యతతో , సమయానికి పూర్తి చేయాలన్నారు.
తెలంగాణ
ఆర్‌అండ్‌బీ అధికారులకు ఎమ్మెల్యే పాయం సూచనలు


