NTR: విజయవాడ మొగల్రాజపురంలోని ఆర్ఆర్ దర్బార్ వద్ద శుక్రవారం సాయంత్రం కరెంట్ స్తంభం నుంచి మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. వాటిని సరిచేసేందుకు విద్యుత్ స్తంభం ఎక్కిన లైన్‌మెన్‌కు ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో అతను స్తంభానికి అతుక్కుపోయాడు. వెంటనే అప్రమత్తమైన తోటి లైన్మెన్లు అతడిని కిందకు దించి విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: విద్యుత్ స్తంభానికి అతుక్కుపోయిన లైన్‌మెన్


