VZM: గంజాయి నియంత్రణ, రహదారి భద్రత చర్యల్లో భాగంగా శుక్రవారం విజయనగరంలో మెగా వాహన తనిఖీలను, ఆకస్మికంగా గంజాయి వినియోగదార్లను గుర్తించేందుకు గంజాయి కిట్లుతో తనిఖీలను చేపట్టినట్టుగా జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. గంజాయి కిట్స్‌తో చేపట్టిన తనిఖీల్లో గంజాయి త్రాగిన 7గురు వ్యక్తులను గుర్తించామన్నారు. వీరిపై చట్టపరమైన చర్యలు చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్
మెగా వాహన తనిఖీలు


