MHBD: తొర్రూరు డివిజన్ కేంద్రంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలను శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ పురుషోత్తం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో వివిధ రకాల రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ హాస్టల్ లో ప్రభుత్వం అందించే మెనూ ప్రకారం విద్యార్థులకు అందించాలన్నారు. విద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు.
తెలంగాణ
పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్.


