TPT: జనసేన పార్టీ తిరుపతి పార్లమెంట్ సహాయక కమిటీ సభ్యునిగా నాయుడుపేట పట్టణానికి చెందిన శెట్టిపల్లి యశ్వంత్ కుమార్ నియమితులయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ బలోపేతానికి ఈ నియామకం చేపట్టారు. తనకు ఈ బాధ్యత అప్పగించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పవన్ ఆశయాలకు అనుగుణంగా పార్టీ విజయం కోసం శ్రమిస్తానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నాయుడుపేట వాసికి జనసేనలో కీలక బాధ్యతలు


