TPT: స్విమ్స్ డైరెక్టర్ గుడారు జగదీష్‌ని నెల్లూరు డిస్టిక్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ఛైర్మన్ గంగోడి నాగేశ్వరరావు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చాలు సమర్పించి శాలువలతో ఘనంగా సత్కరించారు. జగదీష్ గారు పేద ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించి టీటీడీకి మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
స్విమ్స్ డైరెక్టర్‌ను సత్కరించిన గంగోడి నాగేశ్వరరావు


