హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత

BHNG: రాజాపేట మండలం మండల కేంద్రంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను రాజాపేట పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డిగూడెంకు చెందిన బుడిగమహేష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తఖీయుద్దీన్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.