KMM: కిష్టారం గ్రామంలో ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. హైస్కూల్‌లో ఆడిటోరియం, తరగతి గదులు, సీసీ రోడ్డు, మినీ ఫంక్షన్ హాల్, రెండు ఆర్వో ప్లాంట్లతో పాటు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆమె పేర్కొన్నారు.
తెలంగాణ
కిష్టారంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభం..!


