NRML: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కమిషనర్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆదేశాల మేరకు జరిగిన ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ద్వారా చేపట్టాల్సిన జాగ్రత్తలు, రోజువారీ విధులపై అధికారులు సమీక్షించారు. సమస్యల పరిష్కారానికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ రాజేందర్ పాల్గొన్నారు.
తెలంగాణ
వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్


