హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజమండ్రి పార్లమెంట్ నిర్వాహక దళ్ సభ్యురాలిగా సౌజన్య

E.G: పెరవలికి చెందిన జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ఉలుసు సౌజన్య సత్య సాయిని రాజమండ్రి పార్లమెంట్ నిర్వాహక దళ్ ముఖ్య సభ్యురాలిగా నియమించారు. ఈ సందర్భంగా డిప్యూటీ CM పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేశ్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, ప్రజా సంక్షేమం, పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.