MDK: విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే స్పందించి రోజుకు 18 గంటల పాటు ఉచిత విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ నర్సింగి సబ్ స్టేషన్ ఎదుట కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ నేతలు, రైతులు రాస్తారోకో చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన వ్యక్తంచేస్తూ, సరఫరా మెరుగుపరచకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
కాంగ్రెస్ వైఫల్యంపై బీజేపీ మండిపాటు


