హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిర్మల్ రైజింగ్-2047పై కలెక్టర్ దిశానిర్దేశం

NRML: జిల్లా సమగ్ర అభివృద్ధిలో భాగంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక సంఘాల సభ్యులను ప్రోత్సహించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. నిర్మల్ రైజింగ్-2047 లక్ష్యంగా స్థానిక వనరులను వినియోగించుకుంటూ కొత్త పరిశ్రమలు, వ్యాపారాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.