హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

1. రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి: కమిషనర్

GNTR: నగరంలో ప్రతిపాదిత రోడ్డు విస్తరణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి, రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం జరిగితే ప్రజలు ఇబ్బందులు పడతారని తెలిపారు. విస్తరణ పనులు పూర్తి చేసి, వెంటనే రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించాలని ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులకు సూచించారు.