KDP: రాజుపాలెం గ్రామంలో ఎస్సై ప్రణయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు సహకరించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా వ్యవహరించాలని సూచించారు. జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
రాజుపాలెంలో పోలీసుల ఫుట్ పెట్రోలింగ్


