KMR: కస్టమ్ మిల్లింగ్ బియ్యం పంపిణీని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. శుక్రవారం లింగంపేటలోని ఉమా మహేశ్వర్ రైస్ మిల్లును తనిఖీ చేసి, ధాన్యం మిల్లింగ్ ప్రక్రియతోపాటు బియ్యం సరఫరా పురోగతిని పరిశీలించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన పరిమాణం, ఇంకా పెండింగ్‌లో ఉన్న వివరాలను మిల్లు యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ
'గడువులోగా సీఎంఆర్ బియ్యం పంపిణీ పూర్తి చేయాలి'


