హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్లె పండగ పనులు వేగంగా పూర్తి చేయాలి: కలెక్టర్

GNTR: జిల్లాలో పల్లె పండగ పనులకు రూ.45.32 కోట్లు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ తెలిపారు. శుక్రవారం అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మొత్తం 575 పనుల్లో 217 సిమెంట్ రోడ్లు, 10 గ్రావెల్ రోడ్లు, 3 బీటీ రోడ్లు, 345 పశువుల శాలలు ఉన్నాయని పేర్కొన్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.