SDPT: క్రమశిక్షణ తప్పిన పోలీసులపై సిద్దిపేట కమిషనర్ రష్మీ పెరుమాళ్ వేటు వేశారు. ఒక ఘటనలో బాధ్యుడైన ములుగు పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ విజయ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారంతో సంబంధమున్న కానిస్టేబుల్ సుధాకర్‌తో పాటు మరో కానిస్టేబుల్‌ను సీఏఆర్ (CAR)కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
తెలంగాణ
క్రమశిక్షణ తప్పిన పోలీసులపై సీపీ చర్యలు


