హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మహిళా సంఘాలతో ఆర్థికాభివృద్ధి సాధించాలి'

ASF: కౌటాల మండలం తుండిహెట్టి, అల్లూరి సీతారామరాజు గ్రామ సంఘాల సమావేశంలో ఏపీఎం వినేశ్ రావు పాల్గొన్నారు. మహిళా సంఘాల బలోపేతానికి సభ్యులు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, పొదుపు అలవాటును పెంపొందించుకోవడంతో పాటు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని తెలిపారు.