హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో పలువురు ఎస్సైల బదిలీలు

కడప జిల్లాలో పలువురు ఎస్సైలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. కడప వన్‌టౌన్ ఎస్సై అమర్నాథ్ రెడ్డిని తాలూకా పోలీస్ స్టేషన్‌కు, VRలో ఉన్న రాజరాజేశ్వర్ రెడ్డిని వన్‌టౌన్ SIగా నియమించారు. తాలూకా SI నారాయణను CCSకు, మన్నూరు ఎస్సై చంద్రశేఖర్‌ను వేంపల్లె SIగా బదిలీ చేశారు. సంబంధిత పోలీస్ స్టేషన్లలో వెంటనే విధుల్లో చేరాలని SP ఆదేశించారు.