VSP: జీవీఎంసీ 95, 97 వార్డుల్లో రూ.4.57 కోట్లతో అభివృద్ధి చేసిన రెండు పార్కులు, సీసీ, బీటీ రోడ్లను పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు శుక్రవారం ప్రారంభించారు. ప్రజల ఆరోగ్యం, విశ్రాంతి కోసం సుందరమైన పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. పార్కులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా స్థానికులు, విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'రూ.4.57 కోట్లతో పార్కులు, రోడ్ల అభివృద్ధి'


