PLD: చిలకలూరిపేట పట్టణ ఐ-టీడీపీ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో పైచేయి సాధిస్తేనే ప్రత్యర్థి పార్టీ ఇబ్బందుల్లో పడుతుందని ఆయన అన్నారు. ప్రత్యర్థి పార్టీ దుష్ప్రచారాన్ని సమర్థవంతమైన పనితీరుతో తిప్పికొట్టాలని, ఐ-టీడీపీ శ్రేణులు చురుగ్గా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
సోషల్ మీడియాలో పైచేయి సాధించాలి: ఎమ్మెల్యే


