WG: బీసీల రాజకీయ, సామాజిక అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని కృష్ణ బలిజ కార్పొరేషన్ ఛైర్మన్ త్రిమూర్తులు అన్నారు. భీమవరం టీడీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు, వారి రాజకీయ ప్రాతినిధ్యం, వైసీపీ పాలనలో బీసీలకు జరిగిన అన్యాయం, తదితర అంశాలపై నాయకులు మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్
'బీసీల సామాజిక అభ్యున్నతికి టీడీపీ కృషి'


