BHPL: జిల్లా వ్యాప్తంగా చేయూత పింఛన్ పథకానికి 8 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటి పరిశీలన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. దసరా పండుగ నాటికి కొత్త లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు అయ్యే అవకాశం ఉండటంతో అర్హులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.2,016, దివ్యాంగులకు రూ.4,016 చొప్పున ప్రభుత్వం పింఛన్ అందజేస్తోంది.
తెలంగాణ
జిల్లాలో తుది దశకు చేరిన చేయూత పింఛన్ల పరిశీలన


