WGL: అపరిశుభ్ర పరిస్థితుల్లో, అవసరమైన అనుమతులు లేకుండా పాల ఉత్పత్తులు విక్రయిస్తున్నారనే సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. చార్‌బౌలిలో ఉన్న వరంగల్ మిల్క్ సెంటర్‌పై దాడి చేసి రూ.1,29,065 విలువైన నెయ్యి, ఖోవా, మలై, బ్రెడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో దుకాణ నిర్వాహకుడు విరాణి మురాద్ (58) పై కేసు నమోదు చేశారు.
తెలంగాణ
రూ.1.29 లక్షల పాల ఉత్పత్తులు సీజ్..


