ATP: గుంతకల్ రైల్వే స్టేషన్ పరిధిలోని ట్రావెల్స్ బంగ్లా సమీపంలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ శుక్రవారం టీడీపీ నాయకులు DRM చంద్రశేఖర్ గుప్తాకు వినతిపత్రం అందజేశారు. టీడీపీ నాయకుడు అంజి మాట్లాడుతూ.. ట్రావెల్స్ బంగ్లా వద్ద దెబ్బతిన్న రహదారికి మరమ్మతులు చేసి, వీధిలైట్లు ఏర్పాటు చేయాలని విన్నవించారు.
ఆంధ్రప్రదేశ్
DRMకు టీడీపీ నాయకుల వినతి


