NLR: రాపూరు మండల పరిధిలోని గోనుపల్లి అటవీ ప్రాంతంలో జరుగుతున్న జూద స్థావరంపై రాపూరు పోలీసులు దాడి చేసి, నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై తిరుమల రావు తెలిపిన వివరాల ప్రకారం... శుక్రవారం గోనుపల్లి అడవి ప్రాంతంలో జూదం ఆడుతున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. వారి వద్ద నుంచి రూ. 16,135 నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
పేకాట స్థావరంపై పోలీసుల దాడి


