ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్టోబర్ 10 నుంచి జనవరి 9 వరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ప్రకారం నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ఊరేగింపులు, నిరసనలు, ధర్నాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
విజయవాడలో 3 నెలల పాటు పోలీస్ నిషేధాజ్ఞలు


