హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికలకు బ్యాలెట్ బాక్సుల శుభ్రత

PPM: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి గరుగుబిల్లి మండలంలో అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేపట్టారు. మండలంలోని 49 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సుల క్లీనింగ్ కార్యక్రమాన్ని ఎంపీడీవో ఎన్. సూర్యనారాయణ పర్యవేక్షణలో నిర్వహించారు. ఎన్నికల సమయంలో బ్యాలెట్ బాక్సులను వినియోగించేందుకు వీలుగా వాటిని శుభ్రపరిచి, సిద్ధం చేసే ప్రక్రియ చేపట్టారు.