హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

100 మంది విద్యార్థినిలకు హెచ్‌పీవీ టీకాలు

SKLM: ఆమదాలవలసలోని పూజారి పేట అర్బన్ హెల్త్ సెంటర్‌‌లో సర్వైకల్‌ క్యాన్సర్ నుంచి రక్షించేందుకు HPV వ్యాక్సిన్‌ను శుక్రవారం 100 మంది విద్యార్థినులకు ఏఎన్ఎం అమరావతి, వైద్య సిబ్బంది వేశారు. ఏఎన్ఎం మాట్లాడుతూ.. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ సర్వైకల్‌ క్యాన్సర్‌ ముప్పును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఏఎన్ఎం అమరావతి , వైద్య సిబ్బంది ఉన్నారు .