MLG: సింగరేణి ఓపెన్‌కాస్టు తవ్వకాలతో రామప్ప సరస్సు, ఆలయానికి ప్రమాదం పొంచి ఉందని ప్రొఫెసర్ ఎం. పాండురంగారావు ఆందోళన వ్యక్తం చేశారు. బ్లాస్టింగ్‌లతో భూగర్భ చీలికలు తిరిగి క్రియాశీలమై, చెరువు కట్టకు ముప్పు ఏర్పడే అవకాశముందన్నారు. గత జియోలాజికల్ సర్వే నివేదికలోనూ ఈ అంశాలున్నాయని తెలిపారు. ఓపెన్‌కాస్టుపై తొందరపాటు నిర్ణయాలు వద్దన్నారు.
తెలంగాణ
ఓపెన్‌కాస్టుతో రామప్పకు ముప్పు: ప్రొ.పాండురంగారావు


