ADB: భుక్తపూర్ సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అసిస్టెంట్ ఇంజినీర్ సదానందం తెలిపారు. విద్యానగర్, భుక్తాపూర్, రాణి సతీజీ కాలనీ, సినిమా రోడ్, ద్వారకానగర్, మోచి గల్లి, అశోక్ రోడ్ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
తెలంగాణ
రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత


