హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'హెల్త్‌ సెంటర్ల ఏర్పాటుతో ప్రజలకు ప్రయోజనం'

KRNL: సేవా సంకల్ప అభియాన్‌ ద్వారా వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని టీడీపీ ఆలూరు ఇన్‌ఛార్జి వైకుంఠం జ్యోతి అన్నారు. శుక్రవారం ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, గ్రామాల్లో హెల్త్‌ సెంటర్ల ఏర్పాటుతో ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువవుతాయని తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు పాల్గొన్నారు.