PPM: పోలీసు సిబ్బంది శాఖాపరమైన, ఆరోగ్యపరమైన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తామని జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి ఐపీఎస్ తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ వెల్ఫేర్ డే (గ్రీవెన్స్ డే)లో సిబ్బంది నుంచి వినతులు స్వీకరించారు. వారి వ్యక్తిగత, వృత్తిపరమైన, ఆరోగ్య సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
'పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం'


