హైదరాబాద్: 28°C
క్రీడలు

టాస్ ఓడిన టీమిండియా

రాంచీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. తొలి టీ20లో గెలిచిన భారత్.. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి ఆధిక్యాన్ని పెంచుకోవాలని చూస్తోంది. మరోవైపు, భారత్‌కు గట్టి పోటీనిచ్చి తొలి విజయాన్ని నమోదు చేయాలని వెస్టిండీస్ పట్టుదలగా ఉంది.