IPLలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వరుసగా రెండు సార్లు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, తన సలహాను పాటించి ఉంటే ఇప్పటికే ఐదు కప్పులను సొంతం చేసుకుని ఉండేదని టీమిండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ పేర్కొన్నాడు. 2014 వేలం సమయంలో ఏం జరిగిందో పార్థివ్ వెల్లడించాడు. బుమ్రాను తీసుకునే అవకాశం వద్దనుకుని భారీ మూల్యం చెల్లించుకున్నట్లు వ్యాఖ్యానించాడు.
క్రీడలు
'నా మాట వినుంటే ఐదు కప్పులు ఆర్సీబీవే'


