హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేన ఎన్నికల కమిటీల నియామకం

సత్యసాయి: హిందూపురం స్థానిక సంస్థల ఎన్నికల కోసం శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో జనసేన నిర్వాహక్ దళ్, అడ్‌హాక్, సపోర్ట్ టీమ్ కమిటీలను ఏర్పాటు చేశారు. చిలకం మధుసూదన్ రెడ్డి, నవీన్ నిశ్చల్, అమర్ కార్తికేయ సమన్వయకర్తలుగా వ్యవహరించనున్నారు. నియమిత సభ్యులు పార్టీ విజయానికి సమన్వయంతో పనిచేయాలని చిలకం మధుసూదన్ రెడ్డి కోరారు.