హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కానిస్టేబుల్ తీరుపై టాక్సీ డ్రైవర్ల నిరసన

కృష్ణా: గన్నవరం విమానాశ్రయంలో విధుల్లో ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్ వేధింపులతో ఇబ్బందులు పడుతున్నామని ఆరోపిస్తూ టాక్సీ డ్రైవర్లు నిరసనకు దిగారు. ఈ క్రమంలో డ్రైవర్లకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమ సమస్యలను ఉన్నతాధికారులు పరిశీలించి వేధింపులకు అడ్డుకట్ట వేసి న్యాయం చేయాలని వారు కోరారు.