ATP: నార్పల గ్రామానికి చెందిన మల్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందగా.. ఆయన కుమారులు మల్లిక, పరమేష్ తమ తండ్రి నేత్రాలను దానం చేసి ఆదర్శంగా నిలిచారు. వీరి సంకల్పంతో అనంతపురం రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు వచ్చి నేత్రాలను సేకరించారు. ఈ సందర్భంగా ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన సోదరులను రెడ్ క్రాస్ ప్రతినిధులు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
తండ్రి నేత్రాలు దానం చేసిన ఆదర్శ సోదరులు


