PDPL: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై హౌసింగ్ అధికారులతో సమీక్షించారు. కొత్తగా మంజూరైన ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ పూర్తిచేసి, నిర్మాణాలు ప్రారంభించేలా చూడాలని సూచించారు. వివిధ దశలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి, సమస్యలను పరిష్కరించాలని తెలిపారు.
తెలంగాణ
'ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి'


