ప్రకాశం: రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కనిగిరి కమిషనర్ పి. శ్రీధర్, సీఐ ఉప్పు శ్రీనివాసులుతో కలిసి శుక్రవారం ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్, రిసెప్షన్ కేంద్రం, ఓట్ల లెక్కింపు హాళ్లను తనిఖీ చేశారు. ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలి'


