హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యం'

PPM: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా క్షేత్రస్థాయిలో పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే, అలజంగి జోగారావు పిలుపునిచ్చారు. శుక్రవారం బలిజిపేట మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద 24 పంచాయతీల ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల వారీగా అభిప్రాయాలు, సలహాలు స్వీకరించారు.